: అడవుల్లో శవమై తేలిన సాధువు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లా సెహ్ పట్ గ్రామ అడవుల్లో ఒక సాధువు శవమై తేలాడు. నరేష్ అలియాస్ నారులా(45) అనే సాధువు పూజల కోసం అడవికి వెళ్లగా.. అక్కడ హత్యకు గురయ్యాడు. సాధువు హత్యకు కారణాలు వెల్లడి కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.