: ఏపీఐఐసీ మాజీ అధికారికి నాన్ బెయిలబుల్ వారెంట్
ఏపీఐఐసీ మాజీ జోనల్ అధికారి విజయలక్ష్మీ ప్రసాద్ కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయలక్ష్మి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆమె వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.