: జాతీయ నేతలతో నేడు సీమాంధ్ర న్యాయవాదుల భేటీ


రాష్ట్ర విభజన అనివార్యమంటున్న నేపథ్యంలో జాతీయ నేతలతో నేడు సీమాంధ్ర న్యాయవాదులు భేటీ కానున్నారు. బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వారాజ్, సీపీఎం నేత సీతారాం ఏచూరిలతో సమావేశం అవుతారు.

  • Loading...

More Telugu News