: సమైక్యాంధ్రకు మద్దతుగా నీటి సరఫరా నిలిపివేత
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఇరిగేషన్ అధికారులు కాల్వలకు సాగు నీటి సరఫరాను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విభజన నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రాజకీయ నాయకులకు భవిష్యత్తు లేకుండా చేస్తామని... వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.