: బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఐఎ


హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తుని జాతీయ దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది. ఈ కేసులో అనుమానితులు మక్బూల్ , ఇమ్రాన్ లను కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో బేగంపేటలోని ఎన్ఐఎ కార్యాలయంలో అధికారులు వీరిని విచారిస్తున్నారు.

పేలుళ్లకు ముందు హైదరాబాదులోని పలుచోట్ల మక్బూల్, ఇమ్రాన్ లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. మరోవైపు సీసీ కెమెరాల్లో గుర్తించిన అనుమానితుల వివరాలను, వీరి విచారణలో వెల్లడౌతున్న అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News