: జైపూర్ వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ ప్రపంచ రికార్డు


జైపూర్ వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే క్రమంలో ఆస్ట్రేలియా టాప్ 5 బ్యాట్స్ మెన్ అర్థసెంచరీల మోత మోగించారు. ఫించ్, హ్యూస్, వాట్సన్, బెయిలీ, మ్యాక్స్ వెల్ లు వరుసగా అర్థసెంచరీలు సాధించడంతో ప్రపంచ రికార్డు నమోదైంది.

  • Loading...

More Telugu News