: మూడు రోజుల్లో బాబా హుండీ ఆదాయం రూ.3.44 కోట్లు


మహారాష్ట్రలోని షిర్డీలో సాయిబాబా మందిరానికి విజయదశమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మూడు రోజులలో ఆలయ హుండీ ఆదాయం 3.44 కోట్ల రూపాయలు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News