: విభజిస్తే సీమాంధ్రకు ఉప్పు నీరే గతి: భూమన


రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతంలో సాగునీరు, తాగునీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తిరుపతి అర్బన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన తిరుపతి తుడా సర్కిల్లో ఉప్పు అమ్ముతూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విభజన అనంతరం సముద్ర జలాలే దిక్కు అవుతాయని, సీమాంధ్ర ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News