: జమ్మలమడుగు ఎమ్మెల్యే సోదరుడిపై కిడ్నాప్ కేసు
రాజకీయ నాయకుల కుటుంబీకులు పోలీసు కేసుల్లో ఇరుక్కోవడం సాధారణమైపోయింది! లేటెస్ట్ గా కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు రామాంజనేయులురెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. తనను కిడ్నాప్ చేశారని వస్త్ర వ్యాపారి గోపాల్ ఫిర్యాదు చేయడంతో... ఈ రోజు ప్రొద్దుటూరు త్రీటౌన్ పోలీసులు ఎమ్మెల్యే సోదరుడిపై కేసు నమోదు చేశారు.