: సీఎం కాన్వాయ్ లో అత్యంత ఖరీదైన కార్లు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దసరా సందర్భంగా తన కాన్వాయ్ లోనికి రెండు కొత్త కార్లను జత చేశారు. రెండు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో వాహనాల చేరికతో సీఎం కాన్వాయ్ కి కొత్త కళ వచ్చింది. కాగా, ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల విలువ నాలుగు కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. నిన్న ఆయుధ పూజ చేసిన సీఎం నేడు కొత్త వాహనంలోనే సచివాలయానికి వెళ్ళారు.

  • Loading...

More Telugu News