: 'సమైక్య శంఖారావం సభ' పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా


ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైఎస్సార్సీపీ నిన్న హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇవాళ వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రేపటికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News