: అసోంలో రాజధాని ఎక్స్ ప్రెస్ లో మంటలు


అసోంలోని మోరిగాం జిల్లా దరంతుల్ రైల్వే స్టేషన్ వద్ద రాజధాని ఎక్స్ ప్రెస్ పాంట్రీ కారులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది.

  • Loading...

More Telugu News