: అమెరికాలో చిదంబరానికి 'విభజన' సెగ


ప్రపంచ బ్యాంకు సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన ఆర్ధిక మంత్రి చిదంబరానికి వాషింగ్టన్లో విభజన సెగ తగిలింది. వాషింగ్టన్ డీసీలోని ప్రపంచ బ్యాంకు కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతబట్టి ప్రదర్శన నిర్వహించిన ప్రవాసాంధ్రులు చిదంబరం రాజీనామాకు డిమాండ్ చేశారు. రాష్ట్రంపై కేంద్రం అనుసరిస్తున్న తీరు వల్ల గత 75 రోజులుగా సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News