: పార్లమెంటు సమావేశాలకు వెళ్లనున్న కేసీఆర్, విజయశాంతి


పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీ విజయశాంతి పాల్గొననున్నారు. ఇందుకోసం వీరిద్దరూ  ఈ నెల 13 లేదా 14న ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ తెలిపింది. ఫిబ్రవరి 21 నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెల్సిందే.

  • Loading...

More Telugu News