: హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ అరెస్ట్


హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్ కమాండర్ ను కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. జునైద్ అలియాస్ మంజూర్ అలియాస్ అర్షద్.. హిజ్బుల్ ముజాహిదీన్ లో 14 ఏళ్లుగా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బందిపుర జిల్లాలోని తర్క్ పోరా ప్రాంతంలో ఒక ఇంటిలో ఉండగా ఆర్మీ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి ఏకే 56 రైఫిల్, రెండు మేగజీన్లను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News