: రాజకీయ లబ్ది కోసమే టీడీపీ, టీఆర్ఎస్ రాద్ధాంతం: మధుయాష్కీ


బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కో్ర్టు సరైన తీర్పు ఇచ్చినా టీడీపీ, టీఆర్ఎస్ రాజకీయ లబ్ది కోసమే రాద్ధాంతం చేస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమర్శించారు. కాగా, బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసీచూడనట్టు వదిలేశారని మధుయాష్కీ చెప్పారు. బాబ్లీ టెండర్లు దక్కించుకుంది అనుయాయులు కావడంతో డ్యామ్ నిర్మాణానికి వైఎస్ అభ్యంతరం చెప్పలేదని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News