: నిద్రించడానికి 'లేడీ గాగా' చేసిన ఖర్చు రూ. 62లక్షలు


నిజమే... మీరు వింటున్నది. పాప్ స్టార్ లేడీగాగా(27) సుఖనిద్ర కోసం ఏడాది కాలంలో లక్ష డాలర్లు (మన కరెన్సీలో 62 లక్షల రూపాయలు) ఖర్చు పెట్టింది. హై త్రెడ్ లినెన్ బెడ్ షీట్లను ప్రత్యేకంగా కొనుక్కుంది. దుమ్ము, బ్యాక్టీరియా ఈ హైటెక్ బెడ్ షీట్ల దరిచేరవు. అదే వీటి ప్రత్యేకత. విషయం ఏమిటంటే.. గాగాకు బ్యాక్టీరియా అంటే భయమట. అందుకే ఇలా ప్రత్యేకమైన బెడ్ షీట్లను అంతేసి పెట్టి కొనడమే కాకుండా.. వాటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా సహాయకులను కూడా నియమించుకుంది.

  • Loading...

More Telugu News