వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) ఎన్నికకు శనివారం షె
డ్యూల్ విడుదలైంది. ఈ నెల 7న డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు తెలిపారు. అదేరోజు ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది