: దివ్యరథంపై విహరించిన శ్రీనివాసుడు


వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు తిరుమాడవీధుల్లో దివ్యరథంపై తిరుమల శ్రీనివాసుడు విహరించాడు. రథంపై స్వామి దర్శనం అత్మానాత్మ వివేకం కలిగిస్తుందని భక్తుల నమ్మకం. పూర్తి స్థాయిలో బస్సులు అందుబాటులోకి రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల భక్తులతో నిండిపోయింది.

  • Loading...

More Telugu News