: సీమాంధ్రలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించిన నేపధ్యంలో సీమాంధ్ర జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎన్ నుంచి జిల్లాలకు ఆర్టీసీ బస్సులు బయలుదేరుతున్నాయి. దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు అదనపు బస్సులు నడుపుతున్నారు.