: వాల్తేరు డివిజన్ పరిధిలో ప్యాసింజర్ రైళ్ళు రద్దు


విశాఖలోని వాల్తేరు డివిజన్ పరిధిలో ఫైలిన్ తుపాను కారణంగా పలు ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేశారు. గుణుపూరు-పూరి, పూరి-గుణుపూరు, పలాస-గుణుపూరు, విశాఖ-పలాస, పలాస-విశాఖ, విజయనగరం-పలాస ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News