: ఫైలిన్ తుపానుపై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్


వాతావరణ శాఖ ఫైలిన్ తుపానుపై రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే 12 గంటలవరకు ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఫైలిన్ తుపాను రేపు మధ్యాహ్నం లోగా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News