: రేపు జంతర్ మంతర్ వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామ్ మనోహర్ లోహియా అసుపత్రిలోనూ దీక్ష కొనసాగిస్తుండగా.. టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో హస్తినలో పోరుకు సిద్ధమవుతున్నాయి. తమ అధినేతకు మద్దతుగా రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నారు. ఏపీ భవన్ వద్ద అరెస్టయిన టీడీపీ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు.