: ఆర్టీసీలో 1120 మందికి కారుణ్య ఉద్యోగాలు


విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయం వెలువడింది. విధి నిర్వహణలో హఠాన్మరణం చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. దీంతో మొత్తం 1120 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ ఉత్తర్వులపై ఎంప్లాయిూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పద్మాకర్ సంతోషం వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News