: ఫలించిన చర్చలు, ముగిసిన సచివాలయ ఉద్యోగుల సమ్మె 11-10-2013 Fri 14:04 | సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు సఫలమయ్యాయి. దీంతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించనున్నారు. రేపటి నుంచి వీరు విధులకు హాజరుకానున్నారు.