: మరింత క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం


ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద గత ఐదురోజులుగా దీక్ష చేస్తున్న చంద్రబాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... ఈ వివరాలను వెల్లడించారు. ఆరోగ్యం మరింతగా దెబ్బతిన్నదని... వెంటనే దీక్షను విరమించాలని చంద్రబాబుకు వైద్యులు సూచించారు.

  • Loading...

More Telugu News