: మొదలైన టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. అన్నమయ్య భవన్ లో మొదలైన ఈ సమావేశంలో ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సుమారు రూ.2500 కో్ట్లతో టీటీడి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
కొంతకాలం నుంచి ఎదురు చూస్తున్న టీటీడీ అర్చకుల ఉద్యోగ విరమణ అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కా