: ముగిసిన శ్రీహరి అంత్యక్రియలు
నిన్నటి వరకూ మనతోనే ఉండి గంటల తేడాలో గతంగా మారిన రియల్ స్టార్ శ్రీహరి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదు బాచుపల్లిలోని ఆయన వ్యవసాయక్షేత్రంలో ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేయడంతో అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియలకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరయ్యారు.