: లిబియా ప్రధాని విడుదల


ఈ రోజు ఉదయం కిడ్నాప్ కు గురైన లిబియా ప్రధాన మంత్రి అలీ జియాదన్ విడుదలయ్యారు. లిబియాలోని ఒక స్టార్ హోటల్ నుంచి ఆయనను కిడ్నాప్ చేసిన వ్యక్తి జియాదన్ ను క్షేమంగా వదిలేశాడు. కొద్దిరోజుల క్రితం లిబియాలో ఆల్ ఖైదా తీవ్రవాదిని అమెరికా బలగాలు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఈ కిడ్నాప్ కు పాల్పడినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కిడ్నాప్ కు గురైన ప్రధానికి ఎలాంటి హానీ జరగలేదని తెలిపాయి.

  • Loading...

More Telugu News