: సిటీ సివిల్ కోర్టులో మధ్య వర్తిత్వ కేంద్రం ప్రారంభం
రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని
కోర్టు వెలుపల మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే వారికి ఈ కేంద్రం తన సేవలు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ పాల్గొన్నారు.