: కాకినాడలో సీఎన్ జీ పైపులైన్ లీకేజ్


కాకినాడ పట్టణంలోని స్టేడియం రోడ్డులో సీఎన్ జీ పైపులైను లీకేజీ అయింది. పైపులైను పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో స్థానికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. 

  • Loading...

More Telugu News