: అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటాను: డొక్కా


రాష్ట్రం విడిపోవాలని తాను కోరుకోవడం లేదని, అయితే అధిష్ఠానం నిర్ణయానికే తాను కట్టుబడి ఉంటానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన విధేయతను చాటుకున్నారు. తాను రాయపాటితో మాట్లాడుతున్నానని ఆయన పార్టీ వీడరని అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, బాబును కూడా సమైక్యవాదన్న అభిప్రాయంతోనే కలిసి ఉంటారు తప్ప పార్టీని వీడే ఉద్దేశం ఆయనకు లేదని వరప్రసాద్ స్పష్టం చేశారు. విశేషమేంటంటే, తాను పార్టీని వీడానని రాయపాటి స్వయంగా వెల్లడించారు.

  • Loading...

More Telugu News