మాజీ మంత్రి శంకర్రావుకు గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు శని
వారం నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని శంకర్రావును సీఐడీ అదేశించింది. కాగా, గత నెలలో ఇదే అంశంలో శంకర్రావును బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొంతకాలం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.