: 20 మంది శ్రీలంక జాలర్ల అరెస్ట్


తమిళనాడులోని ట్యుటికోరిన్ తీరంలో భారత జలాల్లో చేపలను వేటాడుతున్న 20 మంది శ్రీలంక జాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ దళాలు అరెస్ట్ చేశాయి. అనంతరం తమిళనాడు మెరైన్ పోలీసులకు వారిని అప్పగించారు. నాలుగు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News