: కంటతడి పెట్టిన జూ.ఎన్టీఆర్


సినీనటుడు శ్రీహరి మృతదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కంటతడి పెట్టారు. ఈ సన్నివేశాన్ని చూసిన తోటివారు ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీహరితో కలసి జూనియర్ ఎన్టీఆర్ 'బృందావనం' సినిమాలో నటించారు. ఈ సినిమాలో శ్రీహరి ప్రధాన పాత్రను పోషించారు. ఎన్టీఆర్ తో పాటు వచ్చిన దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా కంటతడి పెట్టారు.

  • Loading...

More Telugu News