: చంద్రబాబును పరామర్శించిన రాయపాటి


ఢిల్లీ ఏపీ భవన్ లో దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పరామర్శించారు. కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాబు చేస్తున్న దీక్ష నాలుగో రోజుకు చేరింది.

  • Loading...

More Telugu News