: శ్రీహరి మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి


సినీ నటుడు శ్రీహరి హఠాన్మరణం పట్ల కేంద్రమంత్రి చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. శ్రీహరి తనకు, తన కుటుంబానికి ఎంతో ఆప్తుడని.. ఆయన మరణించారనే వార్తను నమ్మలేకపోతున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News