: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ ఏర్పాటు


ఆరుగురు సభ్యులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీకి అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ పరిశీలకుడు తిరునావుక్కరసు, కేంద్ర మంత్రి చిరంజీవి సభ్యులుగా ఉంటారు.

  • Loading...

More Telugu News