: జగన్ కోమాలోకి వెళ్ళే ప్రమాదం..?
గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. ఈ మధ్యాహ్నం లోటస్ పాండ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన ఉస్మానియా వైద్యుల బృందం జగన్ పరిస్థితి విషమించిందని పేర్కొంది. ఆయనకు తక్షణ చికిత్స అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.