: రోగి సహాయకురాలిపై వార్డు బాయ్ అత్యాచారయత్నం


పేషెంట్ కు సహాయకారిగా ఉండేందుకు వచ్చిన మహిళపై ఓ వార్డుబాయ్ దారుణానికి యత్నించిన సంఘటన హైదరాబాదులో జరిగింది. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పరిధిలోని ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన రోగి బంధువుపై వార్డుబాయ్ అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News