: ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి


ఢిల్లీలోని బారా హిందూరావ్ ప్రాంతంలో ఈ వేకువజామున భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ భవనం 150 ఏళ్ళనాటిదని అధికారులంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News