రాష్ట్రానికి మరో 24 గంటల్లో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరో 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.