: దినేశ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి: ఎమ్మెల్సీ ప్రభాకర్


ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ డీజీపీ దినేశ్ రెడ్డిపై ఎమ్మెల్సీ ప్రభాకర్ మండిపడ్డారు. దినేశ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సీఎం కిరణ్ పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు.

  • Loading...

More Telugu News