: జైలు నుంచి విడుదలైన నిమ్మగడ్డ
పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఏఐఆర్ అధికారి బ్రహ్మానందరెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో గత ఏడాది మేలో అరెస్టయిన వీరిద్దరికి హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు షరతులతో బెయిల్ ను మంజూరుచేసిన సంగతి తెలిసిందే.