: ఇరు ప్రాంతనేతలను చర్చలకు పిలిచేవరకు దీక్ష నుంచి కదలం: లోకేశ్


ఢిల్లీలో చంద్రబాబు దీక్షపై ఆయన కుమారుడు లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు. చంద్రబాబు తన దీక్ష ద్వారా 24 గంటల్లోనే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారని వ్యాఖ్యానించారు. తన తండ్రి దీక్షకు వచ్చిన స్పందన చూసే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ నోటీసిచ్చారని అన్నారు. అయితే, ఇరుప్రాంత నేతలను చర్చలకు పిలిచేంత వరకు దీక్షాశిబిరం నుంచి కదలబోమని లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News