: సీఎం, సంతోష్ రెడ్డిలపై సీబీఐ విచారణ చేయాలి: కేటీఆర్


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముడు సంతోష్ రెడ్డిలపై సీబీఐ విచారణ జరపాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తెలంగాణను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారని మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి మాటల ద్వారా స్పష్టమైందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు ఆయన ఆడుతున్న నాటకంలో భాగస్వాములు కావొద్దని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ.. ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News