: వెనక్కి తగ్గేది లేదని సీఎంకు తేల్చిచెప్పిన విద్యుత్ ఉద్యోగులు
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు భేటీ ఆయ్యారు. సీఎం స్పష్టమైన హామీ ఇస్తేనే తప్ప తాము సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.