: ఈతకు వెళ్లిన విద్యార్ధుల గల్లంతు


మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్ధులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News