: 60 ఏళ్లు దాటిన ఉద్యోగులకు టీటీడీ ఉద్వాసన


తిరుమల తిరుపతి దేవస్థానంలో అరవై ఏళ్ల పైబడి వయసు ఉండి, ఇంకా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించాలని టీటీడీ పాలకవర్గం నిర్ణయించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది.

60 ఏళ్ల వయసు పైబడి ఇంకా విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది అర్చకులకు నోటీసులు పంపినట్లు టీటీడీ ఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. అర్చకుల సేవలు అవసరమయితే కనుక..ఆ విషయాన్ని పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఈఓ చెప్పారు.

  • Loading...

More Telugu News