: ప్రధానితో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే భేటీ అయ్యారు. కేబినెట్ నోట్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మంత్రులు ప్రధానికి వివరించనున్నారు.

  • Loading...

More Telugu News